Chief Minister YS Jagan Mohan Reddy's convoy gave way to an ambulance at Nidamarru.
#CMJagan
#CMJaganConvoy
#Nidamarru
#Ambulance
#AndhraPradesh

క్షతగాత్రుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి దూసుకెళ్తోన్న ఓ అంబులెన్సుకు వైఎస్ జగన్ కాన్వాయ్ దారి ఇచ్చింది. అమరావతి ప్రాంతంలోని నిడమర్రు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.